బహుచ్ఛిద్రఘటప్రదీపన్యాయం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చాలా రంధ్రాలున్న కుండలో పెట్టిన దీపం రంధ్రాల్లో నుండి పైకి వ్యాపించినట్లు. [జీవునికి ఉపాధియైన బుద్ధి శరీరంలోని నవరంధ్రాల నుండి బాహ్యవిషయాల్లో వ్యాపిస్తుంది.]

"నానాచ్ఛిద్రఘటోదరస్థిత మహాదీపప్రభాభాస్వరం, జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్యందతే." (దక్షిణామూర్తిస్తోత్రం.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]