బాణసంచా
స్వరూపం
బాణసంచా
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మిశ్రము(సంస్కృతాంధ్రములు కలసిన పదము)
- గ్రామ్యము
- వ్యుత్పత్తి
- బాణసంచు నుండి రూపాంతరము
- బాణ+సంచు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ప్రేలుడు రసాయనాలనుపయోగించి చేసిన వేడుకగా వెలుతురు,రంగులు శబ్ధాలు కల్గించు వస్తు విశేషము.
- ఉదా:టపాసులు,ఔట్లు,మతాబులు తదితరాలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు