బాల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- యవ్వనవతి అయిన స్త్రీ
- పదునారేండ్లకులోబడినపిల్ల
- 1. ఆఁడుది;
2. నారికేళము† ; 3. పసుపు† ; 4. మల్లికావిశేషము† ./అ. పుం. ము. / అయిదేండ్ల యేనుఁగు పిల్ల.పుం,న. = కురువేరు.విణ. 1. పదునాఱేండ్లకు లోబడిన పిల్ల = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- కురువేరు; పదియాఱేండ్లకు లోబడిన వయస్సు గలవాడు; మూర్ఖుఁడు; అయిదేండ్ల యేనుగుపిల్ల. = సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: వినవే బాల నా ప్రేమ గోల.....