బిద్దము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి./వై. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భిన్నము.......... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఉ. గద్దియడిగ్గి కౌశికుఁడు గాదిలిసూనుఁడు కొండవట్టినన్, ముద్దియ దక్షుకూఁతురు విమూఢత రెండవపుత్రునైననుం, దద్దయు వేడ్కఁజూతునని తాలిమి లేక నఖాంకురంబునన్, బిద్దము సేసె మై సగము నిండని గర్భముతోడియండమున్." కాశీ. ౬, ఆ.