Jump to content

బిఱబిఱ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బిరబిర వేగంగ అని అర్థము:" ఉదా: బిఱబిఱ నడువు....... అని అంటుంటారు.

నానార్థాలు

బిరబిర

సంబంధిత పదాలు

బిఱీన/ బిఱాలున/ బిఱీలున/ వేగంగా అని అర్థము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

మన రాష్ట్ర గీతంలో పద ప్రయోగము: మాతెలుగు తల్లికి మల్లె పూదండ.. మాకన్న తల్లికి మంగళారతులు..... .... గలగలా గోదారి పారుతుంటే..... బిఱబిఱ కృష్నమ్మ పరుగు లిడుతుంటే.... బంగారు పంటలే పండుతాయి.......

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బిఱబిఱ&oldid=859285" నుండి వెలికితీశారు