బుగబుగ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి./దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బుగబుగ మని పొంగు
- బుగులుకొనుటయందగు ధ్వన్యనుకరణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: ఖగపతి అమృతము తేగా, బుగబుగ మని పొంగి చుక్క భువిపై రాలెన్, .....
- "క. దగదగయను పదకంబున, నిగనిగయను క్రొమ్మెఱంగు నేత్రపటమునన్, బుగబుగయను మేపూఁతన్, బగబగయనిపించె నతఁడు నాహృదయంబున్." కళా. ౨, ఆ.