బుగ్గ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- బుగ్గలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పర్వతాదులయందు సంతతధారగా పైకుబికివచ్చు నీరు
- నీటిబుగ్గ/ చంప
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1.అర్ధము
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నీ ఎర్రని బుగ్గలు చాల అందంగా వున్నాయి. ఒక పాటలో పద ప్రయోగము: ఎర్రా ఎర్రని బుగ్గల దానా,, చెంపకు చారెడు కన్నుల దానా..... మరచి పోయావా.... నన్నె .....
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]