బుడిపి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము /దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉదా: ఆ దెబ్బకు నెత్తిమీద బుడిపి కట్టింది.
- పోటుచేత దేహమునందు ఉబ్బుగా లేచెడు బొప్పి;
- చెఱకు లోనగువాని కనుపు;
- మ్రానియందలి ముడి.
- కముకు దెబ్బ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నెత్తిమీద బుడిపి కట్టింది/బొడుపు /బొడిపి
- వ్యతిరేక పదాలు