బూగర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము /దే. వి. విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. తమిదలు మొదలగు ధాన్యముల మీది పొట్టు; 2. ఇండ్లవాసములకు బట్టెడు బూసి. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 ఉముక, ఊక, తుషము, నిష్పావము, బూగర, బూసి, శమి, సతేరము. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు