బెగ్గలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బెగ్గలించు/విహ్వలత / భయము

భయాదులచే అవయవములు స్వాధీనత తప్పుట, విహ్వలము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

బెగ్గలికము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. విహ్వలత .... "క. కడుభీతియు బెగ్గలమును, నడరగ." మార్క. ౧, ఆ. 2. భయము- "వ. బెగ్గలంబగ్గలింప గవాధ్యక్షుండు రథంబుదోలుకొని యాక్రోశించుచు బురంబున కరుదెంచి." సం. "గోపాధ్యక్షోభయత్రస్తో రథమాస్థాయ సత్వరః" భార. విరా. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బెగ్గలము&oldid=881467" నుండి వెలికితీశారు