బెట్టిదము సేయు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనము
- బెట్టిదములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బలవంతము చేయు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ధనమెక్క నీగియ తగులుగా రతి బెట్టిదము సేయునట్టి దత్తకుని నొల్ల." [కు.సం.-8-145]