బెత్తము
స్వరూపం
బెత్తము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బెత్తము నామవాచకం /వై. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బెత్తము పిల్లలను దండించడానికి ఉపయోగిచే కర్ర.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బెత్తము వాడని వాడు తన కుమారునికి శత్రువు --బైబుల్
- దాసుని తప్పు దండంతో సరి
- దండం దశగుణం భవేత్