బెల్లము
స్వరూపం
బెల్లము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెఱకు పాలను కాచగా ఏర్పడిన తియ్యదనమున్న పధార్ధము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చిన్న బాలుని శిశ్నము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
- ఒక సామెతలో పద ప్రయోగము: బెల్లము చుట్టూ చీమలు చేరినట్లు
- ఒక సామెతలో పద ప్రయోగము: బెల్లము కొట్టిన గుండ్రాయి లాగ