బెళుకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అ.క్రి .
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తళతళమని ప్రకాశించు ..........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "సీ. చిన్నటనాఁడు కార్చిచ్చు వేజుఱ్ఱఁగాఁ బేర్చిన బింకముల్ బెళుకవయ్యె." చమ. ౨, ఆ.
- తళతళమను ప్రకాశము. "చ. బెళుకులు చిమ్ముచుం గలికి బిత్తరి చూపున రత్నకుండలాం, చల కషణోజ్జ్వలత్వము పసల్‌నెఱపన్." కళా. ౧, ఆ.
- తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?