బైరి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ దే. వి. /విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్యేన విశేషము. (మొదటిరూపము బయిరి.)
- గుండ్రని, పట్టెలు తీర్చిన. "ఓడు బిళ్లల కప్పులు దిరి బంగరు బైరిటాకుల పచ్చలడంబు మీఱ." [తారా-4-170]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఓడు బిళ్లల కప్పులు దిరి బంగరు బైరిటాకుల పచ్చలడంబు మీఱ." [తారా-4-170]