Jump to content

బొంగరము

విక్షనరీ నుండి
(బొంగరం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

క్రింద ఒక చిన్నని మొల వుండి శంఖాకారపు కర్రతో చేసిన ఆట వస్తువు.

బాలురాడుకొను బొమ్మరము.
భక్ష్యవిశేషము = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
ఒక పూటలో దున్నఁదగు నేల [ను.క.]. = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
త్రాడుచుట్టి యాడెడు ఆటవస్తువు. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"ద్వి. బొంగరాలాడుచు బోడికల్‌ దాను, సంగతిబాయక చరియించుచున్న." సా. ౧, భా.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బొంగరము&oldid=958133" నుండి వెలికితీశారు