బొంగరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బొంగరము నామవాచకం./ వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]క్రింద ఒక చిన్నని మొల వుండి శంఖాకారపు కర్రతో చేసిన ఆట వస్తువు.
- బాలురాడుకొను బొమ్మరము.
- భక్ష్యవిశేషము = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- ఒక పూటలో దున్నఁదగు నేల [ను.క.]. = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- త్రాడుచుట్టి యాడెడు ఆటవస్తువు. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ద్వి. బొంగరాలాడుచు బోడికల్ దాను, సంగతిబాయక చరియించుచున్న." సా. ౧, భా.