బొజుగులాడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జారిణి/ వేశ్య

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
అంటుకత్తె, అనుసృతి, అవినీత, అసతి, అసాధ్వి, ఇత్వరి, కలకూజిక, కాణేలి, కామగ, కులట, కజాక, గుడిసెవేటుది, చపల, చర్చ, చర్షణి, చల, చెడిప, ఛిన్న, జఘన, జఱభి, జారభర, జారిణి, త్రప, దాట్లమారి, దారిక, దిచ్చరి, దర్షకారిణి, దర్షణి, పఱచు, పఱచుచేడియ, పాంసుల, పుంశ్చలి, బంధకి, బజారి, బసిని, బహుమార్గగ, బొజుగులాడి, బుజంగిక, మిండత, మిండలకోరి/మిండలకోరు , ముక్త, రండ, ఱంకుబోతు, ఱంకురాట్నము,.............[ తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ]
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]