బొమ్మ

విక్షనరీ నుండి
తయారీలో ఉన్న బొమ్మలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

బొమ్మ
భాషాభాగం
నామవాచకము/ యు. దే. వి.
  • యుగళము/దేశ్యము
  • విశెష్యము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ప్రతిమ/ సాలభంజిక/ సినిమా

1. కనుబొమ, భ్రూవు; 2. ప్రతిమ; (చూ. బొమ) 3. బిరుదచిహ్నము; 1. The god Brahma. బ్రహ్మదేవుడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. కనుబొమ,/భ్రూవు/పటము, పరిలేకము,
  2. బిరుదచిహ్నము
  3. బ్రహ్మ
సంబంధిత పదాలు
  1. మంచుబొమ్మ,/కొయ్యబొమ్మ./బొమ్మరిల్లు / బొమ్మా బొరుసా / బొమ్మంచు చీర / తోలుబొమ్మలు/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: గోడ మీద బొమ్మ.... గొలుసుల బొమ్మ.... వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ

"వ. పిఱికిబంటునంబోలె నిలువక బొమ్మలు వదలి." కవిక. ౪, ఆ. (ఇది రెండర్థములకు నుదాహరణము.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బొమ్మ&oldid=958157" నుండి వెలికితీశారు