బోగి
Appearance
బోగి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- యుగళము/దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నాగరాజు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంక్రాంతి దినముకు మొదటిరోజు/ బోగిపండగ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- భోగము కలవాడు/కలది
- సంబంధిత పదాలు
బోగి పండుగ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: బోగి బోగి నీబోగము ఎన్నాళ్ళే... అంటే .... మా అత్త సంతకెళ్ళి వచ్చు నంత వరకు. అన్నదట