బోను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మృగాలను బంధించుటకై ఏర్పరచినది.
- పెంపుడు జంతువులను వుంచుటకై అమర్చిన పెట్టె వంటిది.
- న్యాయ స్ధానములో నిందుతులను,సాక్ష్యులను విచారించు నపుడు,నిలుచునే పెట్టె వంటిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఎలుకలబోను
- పులిబోను
- వ్యతిరేక పదాలు