Jump to content

బోళాగడ్డలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి
శరీరంలో కలిగే నిరపాయకరమైన కొత్త పెరుగుదలలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శరీరంలో కలిగే కొత్త పెరుగుదలలలో అపాయకరము కాని, నెమ్మదిగా పెరిగే గడ్డలు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
అపాయకరమైన కర్కటవ్రణములు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

దేహంలో తఱచు చర్మం క్రింద కనిపించే కొవ్వుగడ్డలు (లైపోమాలు) బోళాగడ్డలు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]