Jump to content

బౌద్ధధర్మము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

[చరిత్ర] గౌతమ బుద్ధునిచే (క్రీ. పూ. 566-486) బోధింపబడిన ధర్మము. గౌతమబుద్ధుని తరువాత అశోక చక్రవర్తి కాలములో ఈ ధర్మము ఒక్క భారతదేశములోనే కాక విదేశములలో కూడ వ్యాపించెను. గౌతమబుద్ధుడు బోధించిన ధర్మము ప్రపంచములోని సుఖదుఃఖములకు మానవుడు చేయుచున్న కర్మయే మూలకారణమని. సుఖదుఃఖములకు అతీతుడై మానవుడు సన్మార్గము ద్వారా జ్ఞానియై సంపూర్ణ నిర్వాణముపొంది జన్మరాహిత్యము పొందవచ్చునని బోధించు ధర్మము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]