బ్రహ్మసమాజము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
[చరిత్ర] క్రీ. శ. 1820వ సంవత్సరములో రాజారామమోహనరాయిచే వంగ రాష్ట్రమున స్థాపింపబడిన సమాజము. (భగవంతుడు ఒకడే యని సకల మానవ సౌభ్రాత్రమును బోధించు ధర్మము. ఈ సమాజము విగ్రహారాధనను నిషేధించును.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు