బ్రహ్మసృష్టి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]విశేషణం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బ్రహ్మసృష్టి అంటే బ్రహ్మదేవుని చేత సృష్టించబడినది అని అర్ధం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనువాదాలు
[<small>మార్చు</small>]పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పీపీలికాది సకల జీవులు బ్రహ్మసృష్టిలో ఒక భాగమే.