Jump to content

బ్రాహ్మణగ్రామన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

"ఇది బ్రాహ్మణ ఊరు" అని మనము సాధారణముగ ననుచుందుము. అనగా కేవల మీయూరు బ్రాహ్మణులదే అని కాదు. తక్కిన అన్ని వర్ణములకంటె నీయూర బ్రాహ్మణు లెక్కువగ నున్నారని భావము. ఆమ్రవనమువలె.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]