Jump to content

బ్రాహ్మణవసిస్టష్ఠన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బ్రాహ్మణులు వచ్చినారు; వసిష్ఠుడును వచ్చినాడు అనిన వసిష్ఠుడు భ్ర్రాహ్మణేతరుడని అర్థము కాదు. వసిష్ఠుని యందు ప్రత్యేక మధికాభిమానమును సూచించుట. బ్రాహ్మణుడు స్వధర్మములను విడచి బౌద్ధభిక్షువువలె సంచరించినను బ్రాహ్మణు డనియే వ్యవహరింపబదడును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]