భంగజాత వివరము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము [వృక్షశాస్త్రము]
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దారుకణ సంహతిలో నొక్కొక్కప్పుడు కణ భిత్తికలు జీర్ణించిపోవుట వలన నేర్పడిన కుహరము (Lysigenous cavity). దీనిలో నీరు గాలి పరిమళపు నూనెలు మొదలగునవి నిలువ యుండును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979