Jump to content

భక్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఒక పవిత్రమైన భావన.
  • భక్తులు తొమ్మిది విధాలు.
  • తమకంటే అధుకులైన వారి మీద గౌరవనీయముగా, అరాధనీయంగా చూపించే పవిత్రమైన భావన.

సేవ

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. స్వామిభక్తి
  2. మాతృభక్తి
  3. పితృభక్తి
  4. దేశభక్తి
  5. గురుభక్తి
  1. భక్తిపరవశము
  2. భక్తిమార్గము
  3. భక్తియోగము
  4. భక్తిపరుడు
  5. భక్తిపరులు
  1. భక్తిగా
  2. భక్తుడు
  3. భక్తురాలు
  4. భక్తులు
  5. భక్తిహీనుడు
  6. ప్రభుభక్తి
  7. భక్తుడు = పురుషలింగము: భక్తురాలు = స్త్రీలింగము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వదాభి రామ వినుర వేమ..
  • ఒక పద్యంలో పద ప్రయోగము: భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు......
  • భక్తిలక్షణము నవవిధము- శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=భక్తి&oldid=966541" నుండి వెలికితీశారు