Jump to content

భద్ర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. శ్రీకృష్ణుని ఎనమండుగురు భార్యలలో ఒకరు.
  2. ఒక నది/ పార్వతికి మరొ పేరు/
  3. కృష్ణుడి అష్ట భార్యలలో ఒకరు భద్ర. గోలోక రాధ చెలికత్తలలో ఒకరి పేరు కూడా భద్ర. కుబేరుడి భార్యలలో ఒకరి పేరున్నూ ఇదే. భద్రం అంటే శుభమనీ, శ్రేష్ఠమనీ అర్థాలు ఉన్నాయి. భద్రమస్తు అంటే శుభం కలుగుగాక అని అర్థం. భద్రకాళి శక్తి రూపిణి. కృష్ణుడు పుట్టినప్పుడు అతడి స్థానంలో ఉంచిన ఆడ శిశువు ఈమే. కంసుడి చేతిలో మరణించకుండా తప్పించుకొన్నది. పార్వతి అవతారం.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=భద్ర&oldid=851962" నుండి వెలికితీశారు