భయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • సంస్కృత సమము
బహువచనం లేక ఏకవచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  1. వెఱపు/ భయము/
  2. వెఱపు పుట్టించునది(విశెషణము)
  3. జడుపు, దడుపు, బుగుల్‌ (పోవడం), గుబులు, బీతి [కళింగ మాండలికం]
  4. అదులు, ఎర్సుడు, దగడం, దగడు, బుగులు [తెలంగాణ మాండలికం]

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు
  • దైర్యము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భయం&oldid=958216" నుండి వెలికితీశారు