భల్లూకకంబళభ్రాంతిన్యాయం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రవాహంలో పెద్ద చెట్టు కొట్టుకొని వస్తూ ఉంటే దాన్ని పట్టుకొని ఒక ఎలుగుబంటు ప్రవాహంలో పోతూ ఉంది. గట్టుపైనుండి చూచేవాళ్లకు అది గొంగడి మాదిరిగా కన్పించింది. ఇద్ద రీతగాళ్లు దురాశతో అందులో దూకి దానిని పట్టుకోగా ఎలుగుబంటి వారిని పట్టుకొని చంపివేసింది. అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]