భాండాలేఖ్యన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుండమీది గీతలవలె. కుండమీద గీతలు తప్పక ఉండవలెనని నియమము లేదు. ఉన్నందువలన ప్రయోజనము లేదు; ఆ గీత లుండుట కుండకు లక్షణమును గాదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు