భానుమతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంగీరస మహర్షి యొక్క కూతురు / తెలుగు సినిమాలలో నటించిన ఒక ప్రముఖ నటి
- 1. కార్తవీర్యార్జునుని చెలియలు. అహంయాతి భార్య.
- 2. దుర్యోధనుని భార్య. ఈమె కౌరవులును పాండవులును యుద్ధము చేయునపుడు ఒక ముంగిస నూఱు పాములను చంపినట్లు కలకని అది ధృతరాష్ట్రుని కొడుకులను నూఱుగురును భీముడు ఒక్కడు చంపును అనుదానికి సూచకముగా ఎంచి చింతించుచు ఉండగా, అది తెలిసి దుర్యోధనుడు కొంచెము బెదరియు ధైర్యమును విడువక పాండవులతో పోరాడి చచ్చెను.
- 3. సహదేవుని భార్య. కృష్ణుని పినతండ్రి అగు భానుడు అనువాని కూతురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు