Jump to content

భామతీన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భామతి అనే స్త్రీ ఒకతె రూపయౌవనాదులచే భర్తను సంతోషపెడుతుంది. సవతులను దుఃఖపెడుతుంది. మరో వ్యక్తిలో మోహాన్ని కలుగజేస్తుంది. [ఎవ్వరూ అందరినీ సంతోషపెట్టలేరనీ, ప్రతి ఒక్కరూ అందరితో ఒకే విధమైన సంబంధాలు కలిగిఉండరనీ భావం.]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]