భామతీన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భామతి అను భామిని భర్తను సుఖపెట్టును; సవతులను దుఃఖపెట్టును. (అందఱి నెవడును సంతోషపఱుపనేఱడు; అందఱికి నెవ్వడు నిష్టుడు కాడు అని అర్థము.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు