భారసూచిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక వ్యక్తి కిలోగ్రాముల బరువును m ఆ వ్యక్తి యొక్క మీటర్ల ఎత్తు h వర్గముతో భాగిస్తే ఆ వ్యక్తి భారసూచిక తెలుస్తుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]భారసూచికను అనుసరించి స్థూలకాయులను వర్గీకరిస్తారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]వైద్యము