భీమభాసదృఢన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భీముడు, భాసుడు, దృఢుడు అనే ముగ్గురు రాక్షసులను శంబరాసురుడు తన మాయతో సృజించినాడు. వారు క్రమంగా తత్వాన్ని తెలుసుకొని స్వర్గాన్ని పొందుతారు. దామన్యాళకటన్యాయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు