భీమభాసదృఢన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భీముడు, భాసుడు, దృఢుడు అను ముగ్గురు రాక్షసుల వలె. (వీరు శంబరునికి ఆప్తులు.) దామవ్యాలకటన్యాయమునుజూడుము. ఉన్నతస్థితి నొందినను అజ్ఞుఁనకు కాలవశమున నతినీచదశాప్రాప్తి తప్పక సంభవించునని దామవ్యాలకటన్యాయాశయము. తత్త్వవేత్త యవునాత డెన్నడును స్వపదభ్రష్టుడు కానేఱడు అని భీమభాసదృఢన్యాయాశయము. అందువలననే- "దామవ్యాలకటన్యాయో న తవ స్యాత్కదాచన, భీమభాసదృఢన్యాయో నిత్య మస్తు తవానఘ!" అని చెప్పఁబడినది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]