భుశుండి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దేవి దశ ఆయుధములలో ఇది ఒకటి. (అ.) 1. ఖడ్గము, 2. బాణము, 3. గద, 4. శూలము, 5. శంఖము, 6. చక్రము, 7. భుశుండి, 8. పరిఘ, 9. కార్ముకము, 10. రుధిర పాత్రము [ఇవి దేవి ఆయుధములు].
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు