భూతము
Appearance
భూతము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యము
నపుంసకము/విశేషణము కూడా
- వ్యుత్పత్తి
సంస్క్ర్త సమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పృథివ్యాది(ఇవి అయిదు-పృథివి,అప్పు,తేజస్సు,వాయువు,ఆకాసము)
- పిశాచి
- ప్రాణి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: అనుమానమే పెను భూతము.