Jump to content

భూలింగన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. భూలింగమను నొక పక్షి గలదు. ఆది 'అతిసాహసము పనికిరాదు' అని అఱచుచుండును. కాని తానుమాత్రము సింహము దౌడలలోని మాంసమును పెఱికి తినును. ఇతరులకు ఉపదేశము చేయుచు తానుమాత్ర మట్లాచరింపకుండుట. దీనినే "భూలింగశకునిన్యాయ" మనియు నందురు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]