భూశైత్యౌష్ణ్యన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భూమికి జల్లదనము, వెచ్చఁదనము ఆరోపించినట్లు. భూమికి స్వాభావికగుణము గంధవత్త్వము (గంధవతీ పృథివీ). అయినను హిమాదులవలన జల్లవడిన జల్లదనమును, ఎండవేడిమి మొదలగువాని మూలమున గాలిన ఉష్ణత్వమును కలుగుచుండును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు