భృంగారము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- విశెష్యము
పులింగము
- వ్యుత్పత్తి
సంస్క్ర్త సమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుంటగలిజేరు
- బంగారు గిండి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
భృంగారము, భృంగారుకము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"భృంగారుకంబున కనకభాజననిక్షిప్తంబులగు కుశేశయపేశలపదకి సలయంబులుగడిగి." A. vi.185. (టీ. భృంగారుకంబున, బంగారపు కూజాచేతను.)