భేద
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కార్య సాధనకు ఉపయోగించ వలసిన ఏడు ఉపాయములలో ఇది ఒకటి. ఆ ఏడు ఉపాయములు:..... 1. సామ. మంచి మాటలతో కార్యాన్ని సాధించడము. 2. దాన. ఎంతో కొంత ధనమిచ్చి కార్యాన్ని సాధించడము. 3. భేద . రెండు విషయాల మద్య భేదాన్ని చూపి కార్యాన్ని సాధించడము. 4. దండ. బెదిరించి కార్యాన్ని సాధించడము. 5. మాయ. మాయ మాటలతో కార్యాన్ని సాధించడము. 6. ఉపేక్ష. ఉపేక్షించి కార్యాన్ని సాధించడము. 7. ఇంద్రజాలము. ఇంద్రజాల :విద్యతో కార్యాన్ని సాధించడము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు