భేర్యాఘాతన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నలుగురిదగ్గఱ భేరీ లున్నవారు నలుగురు తమ తమ భేరీల నొకేపర్యాయము వాయించవలయునను నియమము లేదు. వారియిష్టము. మనసైనప్పుడెల్ల వాయించుకొనుచు పొవుచుందురు. (అనియమితముగ జరుగు విషయములందీన్యాయ ముపయో గింపబడును)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు