భైరవులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కాపాలికులు కొలిచే భైరవులు ఎనమండుగురిని గురించి తంత్ర శాస్త్ర గ్రంథాలలో ప్రస్తావనలు కనిపిస్తాయి. వారు : 1. సిద్ధ భైరవుడు, 2. యోగినీ భైరవుడు, 3. మహా భైరవుడు, 4. శక్తి భైరవుడు, 5. వటుక భైరవుడు, 6. కంకాళ భైరవుడు, 7. కాల భైరవుడు, 8. కాలాగ్ని భైరవుడు .......................పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భైరవులు&oldid=855626" నుండి వెలికితీశారు