మంగలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వేపుడు చట్టి/ వేపుడు పెంకు/ మంగళము
- వేటినైనా వేయించడానికి ఉపయోగించే పగిలిన కుండ పెంకును మంగలము అని అంటారు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: ఉరిమి ఉరిమి మంగలము మీద పడినట్టు.