Jump to content

మంగళ హారతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మంగళం అనగా శుభప్రదం,హరతి అనగా పళ్లెం లో కర్పూరం వెలిగించి ముఖంఎదుట తిప్పడం.నవవధూ వరులకు పెళ్లయి ఇంటిలో ప్రవేశించునప్పుడు.ఎదైన శుభకార్యంచేసిన తరువాత ముగింపులో అంతా శుభంగా వుండాలని ,కీడు తొలగి పోవాలని యిచ్చె హరతి మంగళ హరతి.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మంగళ సూత్రము
  2. మంగళ దేవత
  3. మంగళము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

నవ వధుకు మంగళ హారతులు పట్టారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]