మండపము
స్వరూపం
మండపము
- భాషాభాగం
- ఉభయము
- విశేష్యము
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం మండపములు....
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చుట్టును నడుమను మరుగులేక స్తంబములు నిలిపి కట్టిన కట్టడము.
పదాలు
[<small>మార్చు</small>]- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- (పెద్దయిల్లు). "ద్వారాష్టకముల భవంతి పంక్తులను, జారు మండపము ల సహజవేదికల, భూరివప్రముల గోపురముల." [పండి. పర్వ. 270పు.]